బాపట్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప సభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి... ప్రజలతో మాట్లాడారు. ఒకటో వార్దులోని చిల్లర గొల్లపాలెంలో డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఉప సభాపతి కోన రఘుపతి హామీ ఇచ్చారు.
త్వరలోనే ఆ సమస్య పరిష్కరిస్తాం : ఉప సభాపతి - Deputy Speaker Kona Raghupathi participated in Gadapa Gadapaku mana pradhuthvam program
"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో ఉప సభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. డ్రైనేజీ సౌకర్యం సరిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేయగా.. త్వరలోనే పరిష్కరిస్తామని ఉపసభాపతి హామీ ఇచ్చారు.
ఉప సభాపతి కోన రఘుపతిఉప సభాపతి కోన రఘుపతి