ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌ సీఎంగా ఉంటే.. రెడ్లదేగా అధికారం: డిప్యూటీ స్పీకర్‌ - జగన్

Deputy speaker sensational comments: పదవులు రాలేదని రెడ్డి సామాజికవర్గం బాధపడొద్దని, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే అధికారం రెడ్డి సామాజికవర్గానిదేనని భావించాలని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్లలో గురువారం నిర్వహించిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

kona
kona

By

Published : Jul 1, 2022, 11:10 AM IST

Updated : Jul 1, 2022, 1:04 PM IST

Last Updated : Jul 1, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details