RTC bus driver attacked in Palnadu:పల్నాడు జిల్లా నరసరావుపేట బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేశారు. విజయవాడ నుంచి వినుకొండ వెళ్తున్న బస్సులో ప్రయాణించిన ఓ మహిళ.. చిల్లర ఇచ్చే విషయంలో డ్రైవర్ అసభ్య పదజాలం వాడాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో మహిళ బంధువులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. తోటి ప్రయాణీకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపకుండా డ్రైవర్‌ను చితక బాదారు.
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. డ్రైవర్‌కి దేహశుద్ధి..
RTC bus driver attacked in Palnadu: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. అయితే బస్సును నమ్మి ఎవరూ ప్రయాణం చేయరు. డ్రైవర్‌ను నమ్మి ముందుకు సాగుతారు.. కానీ ఆ డ్రైవరే మహిళ పట్ల.. అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనోళ్లు ఊరుకుంటారా మరి.. దేహశుద్ధి చేస్తారు కదా.. అదెక్కడో చూద్దామా!
పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి
Last Updated : Nov 14, 2022, 2:27 PM IST