- తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చి... ఆయనను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సామాన్యుల ఉసురు తీస్తున్న విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. సామాన్యుల ఉసురు తీస్తోంది. అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడి కూలీలు మృతిచెందడం.. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం.. నిర్లక్ష్యానికి అద్ధంపడుతోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేను ఉన్నాను... అయినా నేను వినను
నేను ఉన్నాను... నేను విన్నాను.! పాదయాత్రలో జగన్ ఈ డైలాగ్ చెప్పని రోజంటూ లేదేమో.! కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. పాదయాత్రలో.. ఎదురుపడిన వాళ్లందరినీ తలపై చేయిపెట్టి మరీ ఆశీర్వదించిన జగన్... అధికారంలోకి వచ్చాక సామాన్యుల్ని కలవరు... వారి బాధలు వినరు..! ఏదైనా పర్యటన ఉంటే తప్ప.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటని జగన్..ఆ కాంపౌండ్ బయట పడిగాపులు కాసే బాధితుల మొర వినరు... కనరు.! అన్నా అంటూ వచ్చే వారి మొర ఆలకించరు.! ఆలకిస్తే.. రోజంతా తాడేపల్లి ఇంటి బయట పడిగాపులు కాసిన ఆరుద్రకు ఎందుకు అభయమివ్వలేకపోయారు..? నాడు జనంలోతిరిగిన జగన్ నేడు అదే జనాన్ని ఎందుకు కలవలేకపోతున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆరుద్ర వ్యవహారంపై స్పందించిన కాకినాడ ఎస్పీ ఆఫీస్.. ఏమన్నారంటే..!
సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ అంశంపై కాకినాడ ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆరుద్ర, భువనేశ్వరరావు దంపతుల కుమార్తె లక్ష్మీ చంద్ర అనారోగ్యంతో బాధపడుతోందని.., వైద్యం కోసం అన్నవరంలో తమ ఇంటిని అమ్మేందుకు యత్నించగా కొందరు అడ్డుపడ్డారని ఎస్పీ కార్యాలయం పేర్యొంది. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదైనట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్టాలిన్‌తో చర్చించిన విషయాలపై మమత క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న మరుగుజ్జు అజీమ్.. ఆ విషయంలో మాత్రం..