- 'గ్లోబల్ టెక్ సదస్సు’తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి అమర్నాథ్
విశాఖలో 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించనున్న 'గ్లోబల్ టెక్ సదస్సు’తో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు రానుందని.. ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు, పలు సంస్థల సీఈవోలు వస్తారని తెలిపారు.
- అధికారులకు ఫోన్ చేసి.. దుర్భాషలాడిన వైసీపీ సర్పంచ్..
మీ ఇష్టప్రకారం చేస్తే నడవదు.. నేను చెప్పినట్లే చేయాలి. లేదంటే కష్టమని.. ప్రకాశం జిల్లా యడవల్లి వైసీపీ సర్పంచ్.. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి మరీ దుర్భాషలాడారు. సర్పంచ్ హెచ్చరికలతో తీవ్ర ఆందోళనకు గురైన తహసీల్దారు, సిబ్బంది తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటాం: మంత్రి మేరుగు నాగార్జున
తెలుగు దేశం పార్టీని ఆ పార్టీ అధినేత కుమారుని పాదయాత్రను స్వాగతించబోమని..మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపించారు. దళితుల పట్ల చిన్నచూపు కలిగిఉన్న చంద్రబాబు..తగు సమాధానం చెప్పకపోతే.. పల్లెల్లోకి లోకేష్ పాదయాత్రను అనుమతించబోమని హెచ్చరించారు..
- కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత.. మంత్రి కేటీఆర్ సంతాపం
రచనకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించి ఎందరో ప్రముఖుల నుంచి మన్ననలు పొందిన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి రాజేశ్వరి అనారోగ్యంతో కన్నుముశారు. ఓ టీవీ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ మాటలకు స్ఫూర్తి పొందిన ఆమె.. చేతులు లేనప్పటికీ వరకట్నం, కరోనా, నేత కార్మికులపై కాళ్లతో కవితలు రాసి ఎందరో తలరాతలు మార్చింది. ఆమె మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.
- సోలోగా 25వేల కి.మీ సైకిల్ యాత్ర.. ఆ విషయం ప్రూవ్ చేసేందుకు ఆశ సాహసం
25వేల కిలోమీటర్లు.. సైకిల్‌పై ఒంటరి ప్రయాణం.. ఇదీ ఓ యువతి చేస్తున్న సాహసం! ఇప్పటికే 6 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి, ఐదు రాష్ట్రాల్ని చుట్టేసిందామె. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదేంటంటే..
- 'వలస ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఓటేసేందుకు సొంతూరికి వెళ్లనక్కర్లేదు!'
ఎన్నికల సమయంలో వలస ఓటర్లు సొంత ఊళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌కు సంబంధించిన నమూనాను రూపొందించామని చెప్పింది.
- క్యాసినో హోటల్లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. 30 మందికి గాయాలు
థాయిలాండ్ సరిహద్దు కంబోడియాలోని ఓ హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది మృతి చెందగా.. 30మంది గాయపడ్డారు.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- టీ20ల్లో కొత్త కొత్తగా.. 'హార్దిక్' నయా ధోనీ అవుతాడా?
టీమ్ఇండియాలో... టీ20 ఫార్మాట్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో 2007 టీ20 ప్రపంచకప్ ముంగిట ఏం జరిగిందో గుర్తుంది కదా.. ఇప్పుడదే జరగబోతున్నట్లు అర్థమవుతోంది. అసలు కథేంటంటే..
- ఏంటి రష్మిక ఇలా చేస్తున్నావ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారుగా
నేషనల్ క్రష్ రష్మిక కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ అదేంటంటే