- లోకేష్ పాదయాత్రకు పేరు ఫిక్స్.. అధికారికంగా ప్రకటించనున్న పార్టీ నేతలు
NARA LOKESH PADAYATRA NAME FINALIZED : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహా పాదయాత్రకు "యువగళం" పేరును పార్టీ పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే పార్టీ సీనియర్ నేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు.
- మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే పొడిగింపు
Margadarshi: హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాల నిమిత్తం విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారెంట్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 16న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం పొడిగించింది.
- మూడు భాగాలుగా స్మార్ట్ మీటర్ల టెండర్లు పిలవాలని డిస్కంల నిర్ణయం
Smart Meters Tenders In AP: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6,480 కోట్లతో స్మార్ట్ మీటర్లు చేయాలన్న టెండరు ప్రకటనపై విమర్శలతో ప్రభుత్వ సూచన మేరకు డిస్కంలు ఈ పనుల్ని మూడు భాగాలుగా విభజించాయి. ఇప్పటికే అనుబంధ పరికరాల కొనుగోలుకు ఈ నెల 22న టెండర్ ప్రకటన జారీ చేశాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వెచ్చించే మొత్తం భారీగా కనిపించకుండా విభాగాల వారీగా టెండర్లు పిలుస్తోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
- ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం.. జాతీయ రహదారిపై 29న విమానాల ట్రైల్ రన్
Aircraft trial run for emergency landing: అత్యవసర పరిస్థితుల్లో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతం త్వరలో అందుబాటులోకి రానుంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతాన్ని కలెక్టర్ కే. విజయకృష్ణన్ పరిశీలించారు. ఈనెల 29న విమానాల ట్రైల్ రన్ నిర్వహణ ఏర్పాట్లపై భారత వైమానిక దళం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
- భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్‌లో 2 లక్షలకు పైగా..
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు.
- కార్మికుడి ఛాతిలోకి దిగిన ఐరన్ రాడ్.. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి దూసుకొచ్చి..
కర్ణాటక ధార్వాడ్‌లో ప్రమాదవశాత్తు ఓ ఐరన్ రాడ్ కార్మికుడి ఛాతిలోకి చొచ్చుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- జమ్ములో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
జమ్ములోని సిధ్రా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు మరణించారు.
- 'కొవిడ్ అనంతరం సొంత కార్లకు గిరాకీ.. సంక్రాంతి నుంచి బీఎస్ 6.2 మోడళ్లే'
కొవిడ్ పరిణామాల అనంతరం చాలా మంది సొంత వాహనాల కొనుగోళ్లకు బాగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్లుకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులు క్రితం వరకు కొత్త కారు కొందామన్నా, వారాలు-నెలల తరబడి సరఫరా చేయలేని స్థితిని కంపెనీలు ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు కొన్నిమోడళ్లకు గిరాకీ ఉన్నా కంపెనీలు దాదాపు రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రాయితీలను అందిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే.. బీఎస్ 6.1 మోడళ్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రిజిస్టర్ కావని.. ఫ్రెంచ్ సంస్థ రెనో అనుబంధ రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మామిళ్లపల్లి వెంకట్రామ్ తెలిపారు.
- 12 ఏళ్ల నిరీక్షణకు సాక్ష్యాలు.. జెర్సీలపై సంతకాలు చూసి మురిసిపోయిన ఉనద్కత్
దాదాపు పన్నెండేళ్ల తర్వాత రెండో టెస్టు మ్యాచ్ ఆడిన జయ్‌దేవ్ ఉనద్కత్ ఆనందం వర్ణించలేనిది. ఆ మ్యాచ్, ఈ మ్యాచ్‌కు సంబంధించి రెండు జెర్సీలను అపూరంగా చూసుకుంటూ మురిసిపోయాడు.
- నటుడు చలపతి రావు అంత్యక్రియలు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు
సీనియర్ నటుడు చలపతి రావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.