అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మదనపల్లి మండలం తిప్పసుద్రానికి చెందిన బాలాజీ, మదనపల్లికి చెందిన షరీఫ్ చనిపోయారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లాలో పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వెళ్తోన్న రెండు ద్విచక్రవానాలు ఢీ కొని రెండు కుంబాలకు చెెందిన ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ