NARAHARI:రాబోయే ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామని.. తెదేపా నేత గంటా నరహరి అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే తమ విజయానికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పీలేరులో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రాజంపేట స్ధానం నుంచి నరహరి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.
"వచ్చే ఎన్నికల్లో.. రాజంపేట లోక్సభ స్ధానం నాదే"
NARAHARI: రాబోయే ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్ధానాన్ని కైవసం చేసుకుంటామని.. తెదేపా నేత గంటా నరహరి అన్నారు. రాజంపేట లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పీలేరులో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
NARAHARI