ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOPM NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 9, 2022, 2:59 PM IST

  • ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది: చంద్రబాబు
    CHANDRABABU FIRES ON YCP GOVERNMENT : ముస్లింలకు రంజాన్ తోఫా, వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేసినది టీడీపీ ప్రభుత్వమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "మా గ్రామానికి ఎమ్మెల్సీ రావొద్దూ".. గడప గడపలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం
    YCP LEADER SUICIDE ATTEMPT IN GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు, అడ్డగింతలు సాధారణమైపోయాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తమ గ్రామానికి రావొద్దంటూ అదే పార్టీకి చెందిన నాయకుడు పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొనసాగుతున్న మాండూస్​ తీవ్రత.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు
    MANDOUS CYCLONE IN AP : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్​ ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుపాన్​ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శివమణి రేంజ్‌లో డ్రమ్స్‌ వాయిస్తున్న చెకిత్‌ ప్రజ్ఞయ్‌
    8 Year Old Kid Chekit Pragya Playing Drums: ఆ పిల్లాడు స్టిక్స్‌ చేతబట్టి డ్రమ్స్‌ వాయించాడంటే చప్పట్ల మోత మోగాల్సిందే. డ్రమ్స్‌ వాయించడంతో పాటు ముఖ కవలికలతోనూ ఆకట్టుకోవడం ఆ చిన్నారి ప్రత్యేకత. సినిమా పాటలతో పాటు తీన్మార్‌, జానపద పాటలకూ చక్కగా డ్రమ్స్‌ వాయిస్తూ..జూనియర్‌ శివమణిగా పేరుతెచ్చుకుంటున్న విజయవాడ చిన్నారిపై కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థినులు..
    Chintalapudi SC hostel students fell ill: ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • MBBS​ కాలేజీకి ఇంటర్​ విద్యార్థిని.. 4 రోజులు క్లాసులకు అటెండ్ అయ్యాక..
    ఎంబీబీఎస్​ క్లాస్​కు ఓ బాలిక నాలుగు రోజుల పాటు హాజరైంది. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్​ చేసింది. ఎంబీబీఎస్​లో సీటు వచ్చిందని అందరికీ మెసేజ్​లు పెట్టింది. చివరకు ఏమైందంటే..​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అఫ్తాబ్​ను ఉరి తీయాలి.. కుటుంబ సభ్యులనూ ప్రశ్నించాలి'.. శ్రద్ధ తండ్రి డిమాండ్
    అఫ్తాబ్ పూనావాలకు మరణ శిక్ష విధించాలని దిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరుగుతుందని దిల్లీ పోలీసులతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భరోసా ఇచ్చారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భారత్​లో అమెరికా​ వీసాల సత్వర జారీకి కృషి!'
    భారత్‌లో వీసాలను త్వరగా జారీ చేసేందుకు అమెరికా పరిపాలన విభాగం కృషి చేస్తున్నట్లు వైట్​హౌస్ ప్రకటించింది. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నామని, ఇందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బందిని రెట్టింపు చేస్తున్నామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • IPL: ఐంపాక్ట్​ ప్లేయర్​ రూల్​లో మార్పులు​.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన బీసీసీఐ!
    వచ్చే ఐపీఎల్​లో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' రూల్‌ను అమలు చేసే విషయమై బీసీసీఐ కొన్ని మార్పులు చేసిందట. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అలా చేసేందుకు తమన్నా గ్రీన్​సిగ్నల్​.. షాకైన​ స్టార్ యాక్టర్​!
    హీరోయిన్​ తమన్నా అలా చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిందని తెలియగానే ఆ స్టార్ యాక్టర్​ షాక్ అయ్యారట. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details