ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మడకశిర నగర పంచాయతీలో వైకాపా విజయం

By

Published : Mar 14, 2021, 1:59 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీని వైకాపా కైవసం చేసుకుంది.

madakashira municipality
మడకశిర నగర పంచాయతీ

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకు గాను.. వైకాపా 15, తెదేపా ఐదు వార్డులు సొంతం చేసుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details