ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు వైకాపా ర్యాలీ.. ఇటు తెదేపా నిరాహార దీక్ష.. ఎందుకంటే..! - tdp protest for amaravthi capital

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... అనంతపురం జిల్లా హిందూపురంలో అఖిలపక్ష నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి పోటీగా వైకాపా నాయకులు అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ దీక్షా శిబిరం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఆందోళన చేయటంతో ఉద్రిక్త వాాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ వైకాపా నాయకులకు సద్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడం వల్ల వారిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ysrcp rally for vishkha capital tdp protest for amaravthi capital in hindupuram
ర్యాలీ చేస్తున్న వైకాపా నాయకులు... నిరాహార దీక్షచేస్తున్న తెదేపా శ్రేణులు

By

Published : Jan 10, 2020, 7:29 PM IST

వైకాపా నేతల ర్యాలీ... తెదేపా నేతల నిరాహార దీక్ష

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details