ఇదీ చూడండి:
ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు - ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు
అనంతపురం జిల్లా హిందూపురంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు