ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దవడుగూరులో తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ysrcp  leaders attack TDP activist at pedavaduguru
తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి

By

Published : Nov 23, 2020, 2:40 PM IST

తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లక్షంపల్లికి చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకులు దాడి చేశారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. గతంలో ఇరువర్గాలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టుకుని గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details