అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులుడ్డం తాండ పంచాయతీలో మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా, తెదేపాల మద్దతుదారులు పోటీకి దిగారు. ఈ బరిలో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. అది వైకాపా నాయకులు జీర్ణించుకోలేక తెదేపా నేతలపై దాడులు నిర్వహించారు. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
'ఎన్నికల్లో ఓటమితోనే తెదేపా నేతలపై వైకాపా దాడులు' - panchayathi elections newsupdates
శింగనమల మండలం నాగులుడ్డం తాండలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుడు విజయం సాధించారు. అది జీర్ణించుకోలేక వైకాపా నాయకులు దాడులు చేశారు.
'ఎన్నికల్లో ఓటమితోనే తెదేపా నేతలపై వైకాపా దాడులు'