దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా అనంతపురంలో వైకాపా శ్రేణులు వేడుకలు నిర్వహించారు. నగరంలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు రైతులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అనంతరం రైతులకు దుస్తులను అందజేశారు.
అనంతపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు - రాజశేఖర్ రెడ్డి జయంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. రైతులతో కలసి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
కేక్ కట్ చేస్తున్న పార్టీ నాయకులు