ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఒక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు.

By

Published : May 14, 2020, 6:54 PM IST

ananthapuram district
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో వెంకటేష్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోర్ వెల్ పనులకు వెళ్తున్న వెంకటేష్ కొంతకాలంగా గ్రామంలోని ఉంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details