అనంతపురం జిల్లా కంబదూరు మండలం మరిమాకులపల్లి గ్రామానికి చెందిన సాక్ష్యప్ప అనే యువకుడు గ్రామ శివార్లలోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు... అన్నదమ్ముల మధ్య భూ వివాదాలే కారణమయ్యి ఉండవచ్చని స్థానికుల అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
యువకుడి బలవన్మరణం.. భూ వివాదమే కారణం? - అనంతపురంలో ఆత్మహత్యలు తాజా వార్తలు
అనంతపురం జిల్లా కంబదూరు మండలం మరిమాకులపల్లి గ్రామానికి చెందిన సాక్ష్యప్ప అనే యువకుడు... గ్రామ శివార్లలోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అన్నదమ్ముల మధ్య భూ వివాదాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య