ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు మృతి - Young man died of electrocution

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.

Young man died of electrocution
విద్యుదాఘాతంతో యువకుడి మృతి

By

Published : Aug 18, 2020, 9:55 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుదాఘాతంతో రామ్మూర్తి అనే యువకుడు మృతి చెందాడు. పట్టణంలోని వడ్డే కాలనీలో తన ఇంట్లో నీటి కోసం విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు.

వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details