ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు కింద పడి.. యువకుడు ఆత్మహత్య - kadiri latest news

అనంతపురం జిల్లా కదిరి పట్టణం నిజాంపల్లి కాలనీ సమీపంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి కారణాలు తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Young man committed suicide
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

By

Published : May 4, 2021, 3:23 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం నిజాంపల్లి కాలనీ సమీపంలో రైలు కిందపడి మల్లికార్జున అనే యువకుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పట్టణంలోని అమీన్​నగర్​కు చెందిన మల్లికార్జున.. అన్నయ్య దగ్గర ఉంటూ ఎలక్ట్రిషన్​గా పనిచేసేవాడని కుటుంబీకులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details