యువరైతు ఆత్మహత్యయత్నం...చికిత్స పొందుతూ మృతి - undefined
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సురేష్ (30) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.పంట నష్టం, అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యువరైతు ఆత్మహత్యయత్నం...చికిత్స పొందుతూ మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సురేష్ (30) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలో పురుగుల మందు తాగిన సురేష్ ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంట నష్టం, అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
TAGGED:
young former sucide