ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలోని నాలుగు వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం - ధర్మవం పురపాలక ఎన్నికల్లో వైకాపా గెలుపు వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరం పురపోరులో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నాలుగు వార్డుల్లోని వైకాపా అభ్యర్ధులు విజయం సాధించారు.

ycp Unanimously win in the four wards of Dharmavaram in ananthapuram
ycp Unanimously win in the four wards of Dharmavaram in ananthapuram

By

Published : Mar 15, 2020, 12:29 PM IST

ధర్మవరంలోని నాలుగు వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం

అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక సంఘంలో నలుగురు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 27వ వార్డులో ఓబులమ్మ, 32వ వార్డులో శారదమ్మ, 37వ వార్డులో నారాయణరెడ్డి, 19వ వార్డులో రామలక్ష్మి ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి మల్లికార్జున ప్రకటించారు. ఈ స్థానాలలో తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ అవి ఆమోదం పొందలేదు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details