ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా వైకాపా బైక్‌ ర్యాలీ - కదిరిలో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ న్యూస్

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కదిరిలో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఆహ్వానించదగ్గ విషయమంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కదిరిలో బైక్ ర్యాలీ
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కదిరిలో బైక్ ర్యాలీ

By

Published : Jan 21, 2020, 2:05 PM IST

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కదిరిలో బైక్ ర్యాలీ

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలపై ప్రదర్శన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details