అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి చెందిన రామకృష్ణ.. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్, మడకశిర పట్టణ వైకాపా అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. ఈ పదవుల్లో ఉన్నప్పటికీ.. ఎవరికీ ఎటువంటి సహాయమూ చేయలేకపోతున్నాననే నిరాశతోనే రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ సోషల్ మీడియాలో ప్రకటించారు.
YSRC Leader Resign: రెండు పదవులకు రాజీనామా చేసిన వైకాపా నేత.. ఎందుకంటే? - ఆనంతపురం జిల్లా వార్తలు
మడకశిర పట్టణానికి చెందిన రామకృష్ణ.. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, మడకశిర పట్టణ వైకాపా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించారు.
![YSRC Leader Resign: రెండు పదవులకు రాజీనామా చేసిన వైకాపా నేత.. ఎందుకంటే? రెండు పదవులకు రాజీనామ చేసిన వైకాపా నేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13797572-522-13797572-1638445242053.jpg)
రెండు పదవులకు రాజీనామ చేసిన వైకాపా నేత