ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తిలో ఘనంగా ప్రపంచ పర్యటక దినోత్సవం - గుత్తి కోట సంరక్షణ సమితి వార్తలు

ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

World Tourism Day at gutti
గుత్తిలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

By

Published : Sep 27, 2020, 4:12 PM IST

ప్రపంచ పర్యటక దినోత్సవ సందర్భంగా గుత్తిలో... కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయల కూడలి నుంచి గాంధీ కూడలి మీదుగా గుత్తి కోట వరకు ర్యాలీ నిర్వహించారు.

కోటలోని ఏనుగుశాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పట్టణంలోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నృత్యాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details