Women Heartful Thanks To Prabhakar Chowdry :టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంటిని చూపుతూ....ప్యారీ అనే మహిళ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాళ్లుపట్టుకొని కృతజ్ఞతలు తెలిపింది. ప్రభాకర్ చౌదరి అనంతపురంలోని 4వ రోడ్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం రంగస్వామినగర్ శివారు ప్రాంతంలోకి వెళ్లిన ప్రభాకర్ చౌదరికి ప్యారీ అనే మహిళ మీ దయవల్లనే ఇల్లు వచ్చిందని ,ఇక్కడ కనిపించే పది ఇళ్లు మీరు ఇచ్చినవే అంటూ సంతోషం వ్యక్తం చేసింది. మీకు తప్ప వేరే ఎవరికీ ఓటు వేయనంటూ ప్రభాకర్ చౌదరికి మహిళ తెలిపింది.
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాళ్లుపట్టుకొని మహిళ కృతజ్ఞతలు - Andhra Pradesh latest news
Women Heartful Thanks To Prabhakar Chowdry :ప్రభాకర్ చౌదరి అనంతపురంలోని 4వ రోడ్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంటిని చూపుతూ....ప్యారీ అనే మహిళ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాళ్లుపట్టుకొని కృతజ్ఞతలు తెలిపింది.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం