కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన జయమ్మ, వెంకట చౌదరి పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమవుతుండగా... క్లాక్ టవర్ సమీపంలో వారి ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. బైక్పై ఉన్న జయమ్మ టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా... వెంకట చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - అనంతపురం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అనంతపురంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళ మృతి చెందింది.
అనంతపురం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి