ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గార్లదిన్నేలో విషాదం: విద్యుదాఘాతంతో మహిళ మృతి - అనంతపురంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి వార్తలు

గార్లదిన్నే మండలం పెనకచెర్ల కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి ఈశ్వరమ్మ అనే మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

women dies due to shock circuit at ananthapur district
విద్యుదాఘాతంతో మహిళ మృతి

By

Published : Mar 19, 2020, 4:03 PM IST

గార్లదిన్నేలో విషాదం: విద్యుదాఘాతంతో మహిళ మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం పెనకచెర్ల కొత్తపల్లి గ్రామంలో... ఇంటికి సున్నం వేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి బోయ ఈశ్వరమ్మ అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈశ్వరమ్మ తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈశ్వరమ్మ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు.

ఇదీ చదవండి:వివాహేతర సంబంధమే... హత్యాయత్నానికి కారణం

ABOUT THE AUTHOR

...view details