ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి - shivapuram elecric shock news

విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా శివపురంలో జరిగింది. గొలుసులతో కట్టిన పెంపుడు కుక్కను విడిచే క్రమంలో ఈ విషాదం జరిగింది.

women died in elecric shock
విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి

By

Published : Feb 19, 2021, 8:55 PM IST

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై పార్వతమ్మ అనే మహిళ మృతి చెందింది. వర్షం కురుస్తుండడంతో బయట దిమ్మెకు గొలుసుతో కట్టేసిన పెంపుడు కుక్కను విడిచిపెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పార్వతమ్మతో పాటు పెంపుడు కుక్క కూడా మృత్యువాత పడింది. మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details