ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు ఎక్కబోయి... కిందపడి మహిళ మృతి - latest women died news in anantapur dist

బస్సు ఎక్కబోయిన ఓ మహిళ... ప్రమాదవశాత్తు జారికింద పడి మృతిచెందింది. ఈ ఘటన  పెనుకొండ మండలం గుట్టూరులో జరిగింది.

women died  due to slipped and felt down in bus
బస్సు ఎక్కబోయి కిందపడి మహిళ మృతి

By

Published : Dec 3, 2019, 3:55 PM IST

బస్సు ఎక్కబోయి కిందపడి మహిళ మృతి

అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద నంద్యాలకు చెందిన వాహీదా నసీమా (60)అనే మహిళ... అనంతపురం వైపు వెళ్తున్న బస్సు ఎక్కబోయి బస్సు కిందపడి మృతిచెందింది. గుట్టూరులోని తన కుమార్తెను చూసి... తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details