అనంతపురం జిల్లా అమరాపురం మండలం చిట్నడుగు గ్రామానికి చెందిన చంద్రకళ కడుపునొప్పితో బాధపడుతోంది. మరో వైపు తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఈ సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి కావడం లేదని.. యువతి ఆత్మహత్య - ananthapuram district crime
అనంతపురం జిల్లా చిట్నడుగు గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి కావడం లేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య