ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుతో మహిళ మృతి - Woman killed by snake bite at kundurpi

పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కుందిర్పి మండలంలో జరిగింది. ఆ పామును ఆమె కుటుంబ సభ్యులు చంపివేశారు.

Woman killed by snake bite at kundurpi ananthapuram district
పాము కాటుతో మహిళ మృతి

By

Published : Aug 2, 2020, 12:30 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో మారెక్క(40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము ఆమె చేతికి 2 సార్లు కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు స్థానిక కస్తూర్భా విద్యాలయంలో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: అధికార లాంఛనాలతో పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details