ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో మహిళ మృతి - అనంతపురంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి

అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

woman dies of current shock in anantapur district
విద్యుదాఘాతంతో మహిళ మృతి

By

Published : Mar 19, 2021, 12:59 PM IST

అనంతపురంలోని నాయక్ నగర్​లో లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని.. ఆమెకు బంధువులు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details