అనంతపురం జిల్లా శనగలగూడూరు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలికి మొఖం,మోచేయి దగ్గర గాయాలు ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పుట్లూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - శనగలగూడూరులో మహిళ అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
![పుట్లూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి Woman died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11164655-159-11164655-1616740703889.jpg)
పుట్లూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి