ఇదీ చదవండి:
కమ్ముకున్న మేఘాలు.. సంధ్యా సమయాన చీకట్లు - ananthapur latest news
అనంతపురం నగరంలో బుధవారం సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయం సంధ్య వేళ చీకట్లు చుట్టుముట్టాయి. వాతావరణం ఒక్కసారిగా రాత్రిని తలపించింది. వర్షం పడే సూచనలతో నగర ప్రజలు హుటాహుటిన ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలకు సాయంత్రం కమ్ముకున్న మేఘాలు, చల్లటి గాలులతో కాస్త ఉపశమనం లభించింది.
weather change at ananthapur