ఇదీ చదవండి
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి -వసుంధర - హిందుపురం
అనంతపురం జిల్లాలో హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరఫున ఆయన భార్య వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధే మళ్లీ తెదేపాకు అధికారం కట్టబెడుతుందన్నారు.
బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం