ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను జయించిన తాడిపత్రి డీఎస్పీకి ఎస్పీ సన్మానం - కరోనాను జయించిన డీఎస్పీకి స్వాగతం వార్తలు

కరోనాను జయించి విధులకు హాజరైన తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులును అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సన్మానించారు.

solid welcome to Tadipatri DSP who conquered Corona
కరోనాను జయించిన తాడిపత్రి డీఎస్పీకి ఘన స్వాగతం

By

Published : Sep 30, 2020, 6:40 PM IST

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులును అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సత్కరించారు. విధుల్లోకి హాజరైన ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువకప్పి ఆహ్వానించారు.

కరోనా పాజిటివ్ అని తేలిన మేరకు.. డీఎస్పీ ఈ నెల 9న బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. హోం క్వారంటైన్ ముగించుకుని విధులకు హాజరయ్యారు. జిల్లా పోలీస్​ కార్యలయంలో ఉన్న ఎస్పీని కలిశారు.

ABOUT THE AUTHOR

...view details