ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమందేపల్లిలో చేనేత కార్మికుల ధర్నా - సోమందేపల్లిలో చేనేత కార్మికులు నిరసన

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో చేనేత కార్మికులు ధర్నా చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులందరికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు.

weavers protest at somdevpalli
సోమందేపల్లిలో చేనేత కార్మికులు ధర్నా

By

Published : May 23, 2020, 10:30 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో చేనేత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ... ప్లకార్డులతో నినాదాలు చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులకు అందరికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details