ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకోవడమే తమ ముందున్న లక్ష్యమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్ ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో జరుగుతున్న అకృత్యాలలో తెదేపా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా బలం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రాభావాన్ని ఎవరూ ఆపలేరని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం: ఉమామహేశ్వరనాయుడు - తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే తమ ముందున్న లక్ష్యం
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే తమ ముందున్న లక్ష్యమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు.
ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం... ఉమామహేశ్వరనాయుడు