ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం' - బొత్స సత్యనారాయణ తాజావార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకే ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు.

'స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం'
'స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం'

By

Published : Mar 6, 2020, 8:46 PM IST

స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం

రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందన్న ఆయన.... టికెట్ల కేటాయింపులో బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details