ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సమస్యకి చెక్ పెట్టిన తెదేపా నాయకుడు - water scarcity in atp

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారమైంది. స్థానిక తెదేపా నేత బోర్ వేయించి నీటి ఎద్దడి సమస్యకి చెక్ పెట్టారు.

ananthapuram district
నీటి సమస్యకి చెక్ పెట్టన తెదేపా నాయకుడు

By

Published : Jun 5, 2020, 4:09 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని 18వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో సమస్యను స్థానికులు తెలుగుదేశం నాయకుడు వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించిన ఆయన తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ వేయించారు. బోరుబావిలో నీరు పుష్కలంగా పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ వెంకటప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details