అనంతపురం జల్లా పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్లాంట్ నిర్వాహకుడు నల్లపరెడ్డి ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో వార్డ్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా.. ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం దారుణమని నల్లపరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్డ్ మెంబర్ వాటర్ ప్లాంట్ పైపులు ధ్వంసం - water plant pipes destroyed
అనంతపురం జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డ్ మెంబర్ వాటర్ ప్లాంట్ పైపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
వార్డ్ మెంబర్ వాటర్ ప్లాంట్ పైపులు ధ్వంసం