ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో వక్ఫ్ భూమిని కాపాడాలని కమిషనర్​కు ఫిర్యాదు.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు

గ్రామానికి రహదారి సదుపాయం అంటూ వక్ఫ్ ఆస్తిని ఆక్రమించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. తక్షణం రహదారి పనులు నిలిపివేయాలంటూ మునిసిపల్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

Waqf board people complained to the commissioner that protecting the land at kadhiri in ananthapuram district
వక్ఫ్ భూమిని కాపాడండంటూ వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు

By

Published : Jun 16, 2020, 1:52 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వక్ఫ్ భూమిలో రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వక్ఫ్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కదిరి మునిసిపల్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details