అనంతపురం జిల్లా పెనుకొండలో ఓటరు నమోదుపై... 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్యం కోసం మానవహారం చేపట్టారు. డిగ్రీ కళాశాల నుంచి మంగాపురం గ్రామం వరకు ర్యాలీ చేశారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని నినాదాలు చేశారు.
'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన - ఓటరు నమోదుపై అనంతపురంలో అవగాహనా సదస్సు తాజావార్తలు తెలుగులో
అనంతపురం జిల్లా పెనుకొండలో 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటరు నమోదు అందరి బాధ్యత అని... 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ... విద్యార్థులు మానవహారం నిర్వహించారు.

ఓటరు నమోదుపై.. ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అగహాన
'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన
ఇదీ చదవండి:
Last Updated : Jan 24, 2020, 7:50 PM IST