యార్డులో విశ్వశాంతి మహా యాగశాలలో పూర్ణహూతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అదితిగా ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ అనంతపురంజిల్లా గుంతకల్లులో కనివిని ఎరుగని చతుర్వేద విశ్వశాంతి మహాయాగాన్ని లోక కల్యాణం జరిపించడానికి శ్రీ కృష్ణ స్వరూపానంద స్వామి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం శృంగేరి పీఠాధిపతిని ఎమ్మెల్యే సన్మానించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
గుంతకల్లులో ముగిసిన విశ్వశాంతి యాగం - పూర్ణహూతి కార్యక్రమం
అనంతపురంజిల్లా గుంతకల్లు మార్కెట్ యార్డులో విశ్వశాంతి మహా యాగం నిర్వహించారు. పూర్ణహుతి కార్యక్రమం అట్ట హాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
ముగిసిన విశ్వశాంతి యాగం