అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు - అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు
అనంతపురంలో ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేకులు తయారు చేస్తోన్న బేకరీలపై దాడులు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేసినట్లు అధికారులు వివరించారు. నాణ్యత లోపించిన... ధ్రువీకరణ పత్రం లేకుండా నడుపుతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు visilence attacks on backaries in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5558468-51-5558468-1577868727801.jpg)
బేకరీలపై విజిలెన్స్ దాడులు
.