అనంతపురంలో నూతనంగా నిర్మించబడుతున్న సత్య దేవుని ఆలయంలో పునాది పూజ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణము నిర్వహించారు. ఇవాళ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 31న జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఒకటో తేదీన భక్తులకు ఉచితంగా సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం - vishnu temple parayana
అనంతపురంలో నూతనంగా నిర్మిస్తోన్న సత్యదేవుని అలయం పునాది పూజ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణంను ఆలయకమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ నెల 31న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు.
![సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం vishnu paryanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5777394-242-5777394-1579528616790.jpg)
సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణము
TAGGED:
vishnu temple parayana