ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాండ్లపెంటలో ఘనంగా గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ - anantapur dst devotional news today

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువుముందుర తండాలో గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గ్రామస్థులంతా పాల్గొని.. సంప్రదాయబద్ధంగా కోలాటం ఆడారు.

village god statute established in anantapur dst gandlapenta mandal cheruvumundara village
చెరువుముందర తండాలో జరిగిన విగ్రహప్రతిష్ట

By

Published : Mar 21, 2020, 9:31 AM IST

చెరువుముందర తండాలో ఘనంగా గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువుముందుర తండాలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత మారెమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. గ్రామస్థులు ఆలయంలో పూజలు, హోమాలు చేశారు. తండావాసులు సంప్రదాయబద్ధంగా కోలాటం ఆడారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details