ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుగంధద్రవ్యాలతో.. గుంతకల్లు వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి - Venkateswara swami temple cleaning program ananthapuram district in

అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలతో అర్చకులు శుద్ధి చేశారు.

Venkateswara swami temple cleaning program in Guntakallu ananthapuram district
స్వామి వారికి హరతులు ఇస్తున్న భక్తులు

By

Published : Jul 14, 2020, 6:53 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రాజేంద్రనగర్​లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పచ్చ కర్పూరం, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పండితులు శుద్ధి చేశారు. అనంతరం శ్రీవారికి నిత్య కైంకర్యాలు సమర్పించారు.

ఈ నెల 16 వ తేదిన జరిగే ఆణివార అస్థాన కార్యక్రమంలో భాగంగా ఈ తంతును జరిపించామని ఆలయ పండితులు తెలిపారు. అలాగే ఆలయంలో అభిషేకాలు, మహా మంగళహారతి, తదితర పూజాదికాలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details