అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓంటారెడ్డిపల్లిలో శ్రీ కోదండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా 3రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
కన్నుల పండువగా.. శ్రీ కోదండరామ స్వామి కల్యాణం - kambaduru
ఓంటారెడ్డిపల్లిలో శ్రీ కోదండ వెంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కన్నుల పండువగా శ్రీ కోదండ వెంకటేశ్వర కల్యాణం