ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిని సందర్శించిన వెనిజులా ఉపాధ్యక్షురాలు - venejula vice president visits maha samadhi

సత్యసాయి మహా సమాధిని వెనిజులా ఉపాధ్యక్షురాలు డెలసీ రోడ్రగీస్ వీఐపీ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ట్రస్టు సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

పుట్టపర్తిని సందర్శించిన వెనిజులా ఉపాధ్యాక్షురాలు

By

Published : Oct 31, 2019, 10:43 AM IST

పుట్టపర్తిని సందర్శించిన వెనిజులా ఉపాధ్యాక్షురాలు
అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని వెనిజులా ఉపాధ్యక్షురాలు డోలసీ రోడ్రిగీస్ దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వచ్చిన ఆమెకు ట్రస్టు సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విద్యాలయం, చైతన్య జ్యోతి మ్యూజియంను సందర్శించారు. ప్రపంచ మానవాళిని సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు ప్రేమ తత్వంతో సేవా మార్గం వైపు నడిపించాయని డోలసీ అన్నారు. సత్యసాయి సంస్థలు, సేవాదళ్ సభ్యులు ప్రేమతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details